IND Vs SL,3rd T20I : Virat Kohli Gets Run Out After Bad Call From Manish Pandey ! || Oneindia

2020-01-11 115

IND Vs SL,3rd T20I : Indian cricket team displayed yet another clinical show as they defeated Sri Lanka by 78 runs in the third Twenty20 International at Maharashtra Cricket Association Stadium in Pune on Friday (January 10) and with this win, the hosts claimed the series 2-0.
#indvssl2020
#indvssl3rdT20
#viratkohli
#jaspritbumrah
#shikhardhawan
#klrahul
#navdeepsaini
#rohitsharma
#shreyasiyer
#cricket
#teamindia

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్‌.. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన లాహిరు తిరుమానె బౌలింగ్‌లో బంతిని బ్యాక్‌వర్డ్ స్వ్కేర్‌ లెగ్‌ దిశగా నెట్టిన విరాట్ కోహ్లీ పరుగు కోసం మనీశ్ పాండేని పిలిచాడు.